నూపొడి

Nov 15, 2011
కావలసిన పదార్దాలు:
నూపప్పు -ఒక కప్పు
సాల్ట్ –సరిపడ
ఎండుమిర్చి –తగినంత
తయారి పద్దతి :స్టవ్ మీద కడ్డాయి పెట్టి కాలాకా నూపప్పు ని బాగా వేయించాలి .దీనిలోనే ఎండుమిర్చి వేసి వేయించాలి .దీనిని చలారాక సాల్ట్ వేసి పొడి చేయాలి .నచ్చితే వెల్లుల్లి రేకలు వేసి పొడి చేయచ్చు లేక పొతే ల్లేదు .అంతే నూపొడి రెడి .
సర్వింగ్ పద్దతి :వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది .ఉల్లిపాయ పులుసు ,ఆనపకాయ ముక్కలపులుసు దీనికి సైడ్ డిష్ గ నమ్చుకొని తినోచు .


No comments:

Post a Comment

Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog