కొత్తిమీర కారం

Nov 16, 2011
కావలసిన పదార్దాలు :
కొత్తిమీర –అరకట్ట (కాడలు తీసి ఆకుల్ని ఇసుక లేకుండా కడిగి పక్కన బెట్టాలి )
నిమ్మకాయ-రెండు (రసం తీసి వుంచాలి )
పచ్చిమిర్చి –మూడు
ఉప్పు – తగినంత 
తయారి పద్దతి :కొత్తిమీర ,ఉప్పు ,పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి .దీనిని ఒక బౌల్ లోకి తీసుకొని ఇందులో నిమ్మరసం పిండాలి .కొత్తిమీర కారం రెడి .
సర్వింగ్ పద్దతి :ఇది వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది .ఇది డొక్ల లోకి గ్రీన్ చట్నీ గ బాగుంటుంది .


No comments:

Post a Comment

Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog