కొత్తిమీర పచ్చడి

Nov 16, 2011
కావలసిన పదార్దాలు :
కొత్తిమీర –ఒకకట్ట (ఆకుల్ని ఇసుక లేకుండా కడిగి పక్కన పెట్టాలి )
చింతపండు -నిమ్మకాయ అంత
సెనగ పప్పు -వంద గ్రాములు
మినప పప్పు -వంద గ్రాములు
బెల్లం –నిమ్మకాయంత
ఎండుమిర్చి -కారానికి సరిపడ
ఉప్పు –తగినంత
ఆయిల్ -రెండు చెంచాలు
తయారి పద్దతి :కడాయి లో ఆయిల్ వేసి మిన ప పప్పు ,సెనగ పప్పు వేసి బాగా వేయించాలి .వేగాకా ఎండు మిర్చి కూడా వేసి వేయించాలి .వేగిన పప్పులు ,కొత్తిమీర ,బెల్లం ,ఎండుమిర్చి ,చింతపండు వేసి బాగా మెత్తగా రుబ్బాలి .నలగక పొతే నీరు చేర్చ వచ్చు .ఉప్పు కూడా చేర్చాలి .అంతే కొత్తిమీర పచ్చడి రెడి .
సర్వింగ్ పద్దతి :ఇది వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది .ఇడ్లీ ,దోసకి కూడా చట్న్య్గా వాడు కోవచ్చు .


No comments:

Post a Comment

Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog