కావలసిన పదార్దాలు :
గోధుమపిండి - ఒక కప్పు
నానిన పెసలు - ఒక కప్పు
ఉడికించిన బంగాళదుంపలు - పావుకిలో
మెంతికూర తరిగినది – ఒకకప్పు
కేరెట్ తరుగు – ఒకకప్పు
ఉల్లిముక్కలు – ఒకకప్పు
కొత్తిమీర తరుగు - సగం కప్పు
కర్వేపాకు - రెండు రెమ్మలు
నూనే - సరిపడ
ఉప్పు – సరిపడ
తయ్యరి పద్దతి :బంగాళదుంపలను తొక్కతీసి మెత్తగా చిదిపి నూనె వదిలి మిగతా వాటిని కలిపి చపాతీ పిండిలా కలపాలి .ఉడికిన బంగాళాదుంపలు ఉన్నాయి కాబట్టి నీరు తక్కువ పడుతుంది .దీనిని నిమ్మకాయ సైజులో ముద్దలు చేసి చపాతీలా వత్తికాగిన పెనం మీద వేసి చుట్టూరానూనె వేసి అటు ఇటు కాల్చి వేడిగా సర్వ్ చేయాలి .
No comments:
Post a Comment
Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog