కావలసిన పదార్ధాలు:4మెమ్బెర్స్
బూడిద గుమ్మడి-1/4kg
కంద-1/4kg
అరటికాయ-1
ఆలూ-2
బటాణి లేదా అలసందలు-100grams
చింతపండు(నీటిలో నాన బెట్టి గుజ్జు తీయాలి )-నిమ్మ కాయ సైజు
పచ్చిమిర్చి –10(కారం కావసిన వారు ఇంకా ఎక్కువ వేసు కోవచ్చు )
కొబ్బరి –3/4కోరు
పెరుగు -ఒనె కప్
సాల్ట్ –తగినంత
కొబ్బరి నూని -రెండు స్పూన్స్
కరివేపాకు -కొద్దిగా
తయారి పద్దతి :కూరలుపెద్దముక్కలు తరగాలి .వీటినిచింతపండు గుజ్జుతో ఉడకబెట్టాలి .నీరు తక్కువ పోయాలి .ఉడికేక నీరు తీసి కొబ్బరి ,పచ్చిమిర్చివేసి రుబ్బాలి .దీనిని కూరల ముక్కల తో వేసి స్టవ్ మీద పెట్టాలి.బాగా కలిసేక పేరు గు వేసి సాల్ట్ వేసి బాగా కలపాలి .ఉడకడంమొదలవగానే స్టవ్ కట్టాలి .ఒన్ స్పూన్ కొబ్బరి నూని ,కరివేపాకు వేసి మూతపెట్టాలి .అవియాల్ రెడి .
సర్వింగ్ పద్దతి :ఇది రోటి ,రైస్ ,పుల్క,స్వీట్ పొంగలి లేదా కర పొంగలి లోకి బాగుంటుంది .
ఈ రోజు ఇంటికి వెల్లక ఒకసరి త్ర్య్ చెసి చూస్తాను అండీ.
ReplyDelete