అతుకుల ఇడ్లీ

Jan 31, 2012

కావలసిన పద్దర్దాలు :

రైస్ -రెండు కప్పులు

పుల్ల పెరుగు -ఒక కప్పు

అటుకులు -ఒక కప్పు

సెనగ పప్పు -ఒక గరిట

పచ్చిమిర్చి –పన్నెండు

జీలకర్ర -రెండు చెంచాలు

నూనె -నాలుగు గరిటలు

ఇంగువ –కొంచెం

మిరియాలు -రెండు చెంచాలు

సన్నగా తరిగిన అల్లం -ఒక చెంచా

తినేసోడా –కొంచెం

ఉప్పు –సరిపడ

తయారీపద్ధతి :బియ్యాన్ని మూడు గంటలు నీట్లో నాన బెట్టాలి .అటుకులను పుల్లటి పెరుగులో గంటన్నరపాటు నాననివ్వాలి .ఈరెంటిని కలిపి పచ్చిమిర్చి వేసి రావ్వలా గ్రైండ్ చేయాలి  .ఉప్పు సరిపడ వేసి గిన్నెలోకి తీసికొని దానికి మిరియాలు ,జీలకర్ర ,సెనగపప్పు చల్లి 15నుంచి 20గంటల పాటు పులావ నివ్వాలి .తర్వాత ఇంగువ ,అల్లం ముక్కలు ,తినే సోడా ,కాచిననూనె పిండిలో వేసి బాగా కలిపి ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసి 10నిమిషాలు ఉడికించి వేడి వేడిగా సర్వ్ చేయాలి .

No comments:

Post a Comment

Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog