వెరైటీ దోస

Jan 31, 2012

కావసినవి :

పెసర పప్పు -రెండు కప్పులు

బొంబాయి రవ్వ -రెండు కప్పులు

అల్లం -చిన్న ముక్క

నూనె –సరిపడ

కొత్తిమీర –సరిపడినంత

కార్వే పాకు –సరిపడినంత

నిమ్మరసం -నాలుగు చెంచాలు

ఉప్పు – సరిపడినంత

తయారీ పద్దతి :పెసర పప్పుని రెండు గంటలు నాననివ్వాలి .నానిన పప్పు కి అల్లం ,పచ్చిమిర్చి ,ఉప్పు కలిపి మెత్తగా రుబ్బాలి .రుబ్బిన పిండికి రవ్వ ,నిమ్మరసం ,కొత్తిమీర ,కరివేపాకు వేసి పెనం మీద దోసేలుగా వేసి అటు ఇటు ఎర్రగా కాల్చి వేడి వేడిగ సర్వ్ చేయాలి .

No comments:

Post a Comment

Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog