కావలసిన పదార్థాలు:
ఆనపకాయ-ఒకటి(సన్నగా తరిగి పక్కన పెట్టాలి)
పెసరపప్పు-ఒక కప్పు(అరగంటసేపునానబెట్టుకోవాలి)
ఉప్పు-తగినంత
పచ్చిమిర్చి-ఒకటి
జీలకర్ర-పావుస్పూన్
ఆవాలు-పావుస్పూన్
ఇంగువ-కొంచెం
ఆయిల్-ఒకస్పూన్
కరివేపాకు-ఒకరెమ్మ
తయారీ పద్దతి:
ఆనపకాయ ముక్కల్ని ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి
తరువాత స్టవ్ మీద కడాయిపెట్టివేడి చేయాలి.
అందులోఒక స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాకఆవాలు,జీలకర్ర,పచ్చిమిర్చి, కరివేపాకు,ఇంగువ వేసి వేయించి పెసర పప్పువేసి కలపాలి.
కొంచెంనీరు పోసి కలిపి మూతపెట్టాలి.
అయిదునిమిషాల తరువాత మూత తీసి కలిపి అందులో ఉడకపెట్టిన ఆనపకాయ ముక్కలువేసి కలపాలి.
తగినంతఉప్పు కొద్దిగావేసి కలపాలి .
ఆనపకాయ పెసరపప్పుపొడి కూర తయారు.
యిది వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది .

No comments:
Post a Comment
Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog