కావలసిన పదార్థాలు:
బీరకాయలు -ఒక కిలో (పొట్టు తీసి సన్నగా తరిగి పక్కన పెట్టాలి)
కందిపప్పు -ఒకకప్పు
వేల్లులిపాయలు –రెండు
కరివేపాకు -రెండు రెమ్మలు
జీలకర్ర-పావు స్పూన్
ఆవాలు -పావు స్పూన్
ఎండు మిరపకాయలు –ఒకటి
ఉప్పు –తగినంత
ఆయిల్ -రెండు స్పూన్స్
తయారీ పద్ధతి:కుక్కర్ లో పప్పు బీరకాయ ముక్కలు వేసి నీరు పోసి మూడువిజిల్స్ వచ్చేదాకా ఉడికించి పక్కన పెట్టాలి .కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి వేడిచేయాలి .తరువాత వెల్లుల్లి పాయలు వేయించి కరివేపాకు ,జీలకర్ర,ఆవాలు ,ఎందుమిరపకయముక్కలు ,వేగాక తగినంత ఉప్పు వేసి ఉడికిన పప్పు, ముక్కలు వేసి కలిపి నీరు యిగిరిపోయేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి .బీరకాయ పప్పు కూర వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది .
No comments:
Post a Comment
Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog