» Acorus: వస
» Ajwan: వాము
» Almond: బాదంకాయ
» Aloc: ముసాంబరము
» Alum: పటిక
» Anise: సోపు గింజలు
» Dill: మెంతులు
» Dry Ginger: శొంటి
» Fenue greek: మెంతులు
» Gallnut: కరక్కాయ
» Garlic: వెల్లుల్లి
» Ginger: అల్లం
» Gingly: నువ్వులు
» Honey: తేనె
» Jaggery: బెల్లము
» Licorice: అతిమధురం
» Linseed: అవిసెలు, అవిసె గింజలు
» Mace: జాపత్రి
» Musk: కస్తూరి
» Mustart: ఆవాలు
» Nigella seeds: నల్ల జీలకర్ర
» Nutmeg: జాజికాయ
» Pepper: మిరియాలు
» Poppy seeds: గసగసాలు
» Puffed Rice: మరమరాలు
» Rolong: గోధుమ రవ్వ
» Rosewater: పన్నీరు
» Saffron: కుంకుమపువ్వు
» Sesame: నువ్వులు
» Soapnut: కుంకుడు కాయలు
» Tamarind: చింతపండు
» Tobocco: పొగాకు
» Turmeric: పసుపు
No comments:
Post a Comment
Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog