మసాలదోస

Dec 1, 2011

కావలసిన పదార్దాలు:

మినపపప్పు-ఒక కప్

సెనగపప్పు -అఫ్ కప్

పెసర పప్పు -అఫ్ కప్

బియ్యం –నాలుగుకప్పులు

ఉప్పు -రుచికి సరిపడ

ఇంగువ –కొంచెం

బేకింగ్ పౌడర్ –కొంచెం

పచ్చిమిర్చి –అయిదు

జీలకర్ర -ఒక చెంచా

మెంతులు -ఒక చెంచా

అల్లం -చిన్న ముక్క

తయ్యరి పద్దతి :బియ్యం,మెంతులు ,పప్పులను విడి విడిగా నాలుగు గంటలు నాన బెట్టాలి .తరువాత అన్నీ కలిపి అందులో పచ్చిమిర్చి ,అల్లం, జీలకర్ర ,ఉప్పు ,మెంతులు కలిపి మెత్తగా దోసల పిండిలా రుబ్బాలి.దీనిలో ఇంగువ ,బేకింగ్ పౌడర్ కలిపి ఎనిమిది గంటలు నాన బెట్టాలి .బాగాపులిసిన పిండిని వేడి వేడి పెనం మీద దోసలగా వేసి ఎర్రగా కాల్చి రెండుపక్కల తీసి వేడి వేడిగా వడ్డించాలి .అంతే వేడి వేడి మసాల దాస రెడి .

సర్వింగ్ పద్దతి :వేడి వేడి దోసలోకి అల్లం చట్నీ తో చాల బాగుంటుంది .ఇది వేడి వేడిగానే తినాలి .చల్లారితే బాగుండదు .

No comments:

Post a Comment

Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog