కావలసినవి :
రైస్ -ఆరు కప్పులు
మినపపప్పు -రెండు కప్పులు
కోబరి కోరు-ఒక కప్పు
ఉల్లిపాయలు –ఆరు
చింతపండు -రెండు నిమ్మకయలంత
పంచదార -ఆరు చెంచాలు
వంట సోడా -రెండు చెంచాలు
ఆయిల్ -రెండు గరిటెలు
ఉప్పు –సరిపడా
తయారి పద్ధతి :
రైస్ ,పప్పులను విడి విడి గ నాలుగు నుంచి అయిదు గంటలు నానబెట్టాలి .యీరెంటిని విడి విడిగా మేతగా రుబ్బి తరువాత రెంటిని కలిపి ఎనిమిది గంటలు నాననివ్వాలి .ఎండు మిర్చి ,కొబ్బరి కోరు ,చింతపండు ,అన్నింటిని మెత్తగా రుబ్బి ఈ పేస్ట్ని ఇడ్లీ పిండిలో వేసి కలిపి దానికి ఉల్లి ముక్కలు ,పంచదార ,ఉప్పు ,వంటసోడా చేర్చి ఇడ్లీ ప్లేటులో పిండి వేసి పదిహేను నిముషాలు ఆవిరి మీద ఉడకనిచివేడి వేడిగా ఏదేనా చట్నీతో సర్వ్ చేయాలి .
No comments:
Post a Comment
Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog